DSSC Recruitment 2026:
డిఫెన్స్ సర్వీసెస్ స్టాప్ కాలేజ్ – DSSC మనకి LDC, MTS, డ్రైవరు, సూపర్వైజర్, స్టెనోగ్రాఫర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఇతర జాబ్స్ కి DSSC Recruitment 2026 వచ్చింది.

ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్లకు సంబంధించి జూన్ 12వ తేదీ మనకి ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో వస్తుంది కాబట్టి అప్పటి నుంచి కొన్ని రోజులు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
Age:
ఈ DSSC Recruitment 2026 జాబ్స్ కి రిప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా చూసుకుంటే మీకు 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10TH / ITI / 12th, Diploma / Any Degree కనుక ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ జాబ్ DSSC Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, MTS, డ్రైవర్, స్టెనోగ్రాఫర్, సూపర్వైజర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, టెక్నికల్ అటెండెంట్ వంటి పలు రకాల జాబ్స్ అనేది ఉన్నాయి.
Salary :
ఈ యొక్క DSSC Recruitment 2026 కు సంబంధం అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే కనుక నెలకి జీతం వచ్చేసి ₹19900/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత స్పిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : May 23rd
Apply End : June 12th
Apply process :
- ముందట మీరు అధికారులతో వెబ్సైట్ సందర్శించండి
- ఇచ్చిన గొడవలోపు దరఖాస్తులను పెట్టుకోండి