Walmart Resolution Coordinator Jobs 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Walmart Resolution Coordinator Jobs 2026:

Walmart company ద్వారా మనకి resolution coordinator contact centre అనే జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది.

Full time ఉద్యోగాలని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో మెన్షన్ చేశారు. Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Job Description :

  • Freshers కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు అప్లై చేయొచ్చు
  •  కస్టమర్ కేర్ రిజర్వేషన్ కోఆర్డినేటర్ గా మీరు ఎక్కువ ఇన్కమింగ్ కాల్స్ ని స్వీకరించాల్సి ఉంటుంది.
  •  మీకు చాటింగ్ అనేది వస్తువు ఉంటుంది వాటిని ప్రాపర్ గా సాల్వ్ చేయవలసి ఉంటుంది

Skills :

  •  మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి మెయిన్ గా రిటన్ మరియు వెర్బల్ కమ్యూనికేషన్స్ ఉండాలి
  •  మీరు కస్టమర్స్ తో పొలైట్ గా మాట్లాడడం తెలిసి ఉండాలి
  •  మీకు మల్టీ టాక్స్ చేయలేదు కావాలి
  •  టైపింగ్ స్పీడ్ కూడా మీరు 25 wpm కొట్టగలిగే నైపుణ్యం ఉండాలి
  •  డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్ లో కూడా 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
  • Ms office నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి

Apply process :

Walmart company యొక్క ఆఫీసర్ వెబ్సైటు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి మీకు క్వాలిఫికేషన్ మరియు స్కిల్స్ ఉన్నట్లయితే ప్రొసీడ్ అవ్వచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!