NGEL లో 114 జాబ్స్ || NGEL Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NGEL Recruitment 2026:

NTPC Green Energy Limited (NGEL) నుంచి ప్రధానంగా ఈరోజు మనకు 114 పోస్టులకు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ అనే జాబ్స్ కి మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ అనే జాబ్స్ కి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క పోస్టులకు సంబంధించి జూలై 11 నుంచి జూలై 31 వరకు మీరయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు మాక్సిమం 40 సంవత్సరాలు వరకు మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకి మాక్సిమం 44 సంవత్సరాల వరకు కూడా అప్లై చేయొచ్చు.

మరి వీడికి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ స్క్రీనింగ్ తర్వాత రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ మెడికల్ checkup, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Organisation :

NTPC Green Energy Limited (NGEL) అనే సంస్థ నుంచి మనకు అధికారం రిలీస్ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Age:

NTPC Green Energy Limited (NGEL) సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక అసిస్టెంట్ ఇంజనీర్ అనే పోస్ట్ లకు 40 సంవత్సరాలు మరియు టిప్యూటీ ఇన్ జనరల్ మేనేజర్ అనే జాబ్స్ కి 44 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Salary :

NTPC Green Energy Limited (NGEL) సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా జీవితాలు అనేవి మీకు ఒక 30,000 నుంచి ₹50,000 మధ్యలో అయితే ఉంటాయి.

Qualification :

NTPC Green Energy Limited (NGEL) సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడాను Diploma /Btech అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Important Dates :

NTPC Green Energy Limited (NGEL) సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే july 11 నుంచి జూలై 31 వరకు అప్లై చేయొచ్చు.

Apply Process :

NTPC Green Energy Limited (NGEL) సంబంధించి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!