రైల్వే లో బంపర్ జాబ్స్ || RRC Central Railway Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC Central Railway Recruitment 2026:

Railway Recruitment Cell – RRC నుంచి మనకి అఫీషియల్ గా ఇండియన్ కోసం కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది.

ఈ జాబ్స్ ప్రత్యేకంగా ఎవరికోసమంటే స్పోర్ట్స్ కోట ఎవరికైతే ఉంటుందో వాళ్లకోసం ఈ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి చాలా 15 నుంచి ఆగస్టు 14 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Organisation :

Railway Recruitment Cell – RRC నుంచి మనకి అధికారికంగా ఈ ఒక జాబ్ సైలెంట్ చేయడం జరిగింది.

Age:

Railway Recruitment Cell – RRC సంబంధించి మీరు అప్లై చేయడానికి 18 నుంచి 25 సంవత్సరాలు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Railway Recruitment Cell – RRC సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే 10th, 12th, Degree అర్హతలు కలిగి ఉండాలి మరియు దానితోపాటు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి.

Vacancies :

Railway Recruitment Cell – RRC సంబంధించి మనం చూసుకుంటే మొత్తం 59 వేకెన్సీస్ అని రిలీజ్ చేశారు.

Salary :

Railway Recruitment Cell – RRC సంబంధించి జీతం చూస్తున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను జీతం చూస్తున్నట్లయితే మీకు ఒక 30 వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Railway Recruitment Cell – RRC సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే అప్లై చేస్తున్న వారందరికీ కూడాను మీకు వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ ట్రైల్స్ అంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు medical చెకప్ ఉంటుంది.

Important Dates :

Railway Recruitment Cell – RRC సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే official Website లో July 15th to Aug 14th మధ్యలో మీరు అయితే అప్లై చేయొచ్చు.

Apply process :

Railway Recruitment Cell – RRC సంబంధించి ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకొని అప్లై చేయొచ్చు.

Official Website

Official Notification

Leave a Comment

error: Content is protected !!