CISF ASI Notification 2026:
Central industrial security force – CISF ద్వారా మనకి అధికారికంగా ఫార్మసిస్ట్, ఎక్సరే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మరి వీటికి సంబంధించిన దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోండి ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
12th విద్యార్హత కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి మీకు సెలక్షన్ అయిన తర్వాత 30 వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి జూన్ 8 నుంచి జూలై 7వ తేదీ లోపు మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉంటుంది.
Organisation :
Central industrial security force – CISF అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పర్మినెంట్ జాబ్స్ అనేవి అధికారికంగా మనకోసం విడుదల చేయడం జరిగింది.
Age:
Central industrial security force – CISF సంబంధించి ఈ యొక్క బంపర్ వేకెన్సీస్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి కనీసం 18 సంవత్సరాలు నిండాలి మరియు గరిష్టంగా చూసుకుంటే 28 సంవత్సరాల వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం మనం గమనించొచ్చు.
Sc, st – 5 years
Obc – 3 years
Vacancies :
Central industrial security force – CISF సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 24 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.ఫార్మసిస్ట్, ఎక్సరే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ అనే పర్మనెంట్ ఉద్యోగాలు ఇందులో విడుదల చేయడం జరిగింది.
Salary :
ఫార్మసిస్ట్, ఎక్సరే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹29,200/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మనకు జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా మొదట మనకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ మీద వెరిఫికేషన్ అనేది ఉంటుందో అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
మనకు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి జూన్ 8వ తేదీ నుంచి మొదలుకొని చివరి తేదీ వచ్చేసరికి మనకి జూలై 7వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది.
Apply process :
CISF యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అందులోనే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి మీరు హ్యాపీగా చెక్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా సమర్పించవచ్చు.