CISF లో జాబ్స్ || CISF ASI Notification 2026 || Central Govt Jobs in Telugu
CISF ASI Notification 2026: Central industrial security force – CISF ద్వారా మనకి అధికారికంగా ఫార్మసిస్ట్, ఎక్సరే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మరి వీటికి సంబంధించిన దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోండి ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. 12th విద్యార్హత కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి మీకు సెలక్షన్ అయిన తర్వాత … Read more