CDAC లో 951 జాబ్స్ || CDAC Notification 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CDAC Notification 2026:

CDAC జాబ్ కోసం నోటిఫికేషన్ అనేది వచ్చింది. CDAC Notification 2026 లో భాగంగా మనకు 951 జాబ్స్ అయితది రిలీజ్ చేశారు.

CDAC Notification 2026

CDAC Notification 2026 లో భాగంగా మనకు బెంగుళూరు నోయిడా హైదరాబాద్ చెన్నై పోనే వంటి ప్రాంతాలలో జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది.

30,000 నుంచి జీతాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కూడా నిజంగా మంచి అవకాశం ఉందో చెప్పొచ్చు.

Organisation :

CDAC సంస్థ నుంచి ఇప్పుడు మనకు అఫీషియల్ ఒక జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

AP Govt Hospital Direct Jobs 2026

CISF లో జాబ్స్

ఫ్రీ ప్రైమరీ స్కూల్లో జాబ్స్ 

Age:

CDAC సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు 18 సంవత్సరాలు మీకు ఉంటే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Qualification :

CDAC Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి BE, BTECH వంటి అర్హతలు కలిగిన డేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.

Vacancies :

CDAC సంబంధించిన జాబ్స్ కి మీరు చూసుకున్నట్లయితే మొత్తం 951 వేకెన్సీస్ అనేవి మనకి కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

CDAC సంబంధించిన జాబ్స్ కి నన్ను చూసుకున్నట్లయితే కనుక ₹30,000/- జీతమైతే ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

CDAC సంబంధించి సెలక్షన్లో చూస్తున్నట్లయితే మనకు క్లీనింగ్ మరియు ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

Important Dates :

CDAC సంబంధించిన జాబ్స్ కి దీనికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ కి ఏదైనా చూస్తున్నట్లయితే కనుక జోన్ ఒకటి నుంచి జూన్ 20 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.

Apply process :

CDAC అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోని అప్లై చేయొచ్చు.

Hyd – Apply online

Official Website

Careers Website

Leave a Comment

error: Content is protected !!