AP EAPCET Results 2026 || AP EAPCET Rank Card Download 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP EAPCET Results 2026:

AP EAPCET సంబంధించినటువంటి ఫలితాలు అయితే అధికారికంగా మనకు విడుదల చేయడం అయితే జరిగింది.

ఈ ఫలితాలనేవి మీరు కావాలంటే ఆన్లైన్లో విధానంలో ఆఫీసల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ ఉంది కదా దానికి కూడా మీరు సర్వీస్ రిక్వెస్ట్ పంపించినట్లయితే అందులోంచి కూడా మీరు మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు మరియు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

EAPCET 2026 కు సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు షెడ్యూల్ చూసుకుంటే జూన్ 1వ తేదీని మనకు రావాల్సి ఉంటుంది అయితే 2026 27 విద్యా సంవత్సరంలో మనకు ఇంటర్మీడియట్ కి సంబంధించిన వైద్యశాతం ఒకటే మనకు ఉండడంతో మనకు ఈ యొక్క ప్రక్రియ అయితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాలి.

వీటికి సంబంధించిన పరీక్షలు అనేవి మే 12వ తేదీ నుంచి మే 20 తేది వరకు కూడా జరిగాయి. ఇంటికి సంబంధించి 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అయితే హాజరు కావడం జరిగింది.

 ర్యాంక్ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ చేయాలి?

Check Results Here

Direct – Results Page – Rank Card

Leave a Comment

error: Content is protected !!