DHEW MTS Out Sourcing Recruitment 2026:
డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ – DHEW నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ఔట్సోర్సింగ్ విధానం లో పని చేయడానికి సంబంధించినటువంటి డిస్టిక్ మెషిన్ కోఆర్డినేటర్, జనరల్ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS వంటి ఉద్యోగాలు మనకు విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు ప్రతి పరిస్థితి పెట్టాలంటే నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.10th Pass కనీసం అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకుని ఛాన్స్ లభిస్తుంది. ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీరు ఆధారంగానే సెలెక్షన్ చేయడం కూడా జరుగుతుంది.
AGE:
DHEW ద్వారా విడుదల చేసిన ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
SC, ST, BC – 5 Years
Qualification :
DHEW ద్వారా రిలీజ్ చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులకు ఇందులో మనకి మంట కొంచెం ఆప్స్ అందుబాటులోనే కాబట్టి కనీస విద్యార్హత 10th, 12th, Degree, PG అటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
DHEW ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక 04 డిస్టిక్ మెషిన్ కోఆర్డినేటర్, జనరల్ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
DHEW ద్వారా మనకు సెలక్షన్ అయినవాళ్ళకి జీతం చూసుకున్నట్లయితే దాదాపుగా ₹15600/- to ₹38,500/- నెలవారి జీతాలు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
DHEW లో సెలక్షన్ లో భాగంగా మనకు ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగానే డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 11th
Apply End : Nov 21st
Apply Process :
అప్లికేషన్ పెట్టే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీకు దరఖాస్తు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం ఉంటుంది దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం పూర్తిస్థాయిలో దానిని నింపిన తర్వాత అవసరమైన ద్రౌపత్రాలు కూడా దానికి అటాచ్ చేసి జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్ – మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంక్షేమ భవన్ కలెక్టరేట్ నల్గొండ బతుకు మీరు నేరుగా ఇచ్చిన గడువులోపు అప్లికేషన్ సమర్పించాలి.