RRB Group D Results Out 2026:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB ద్వారా మనకి RAILWAY GROUP D సంబంధించినటువంటి ఫలితాలు అనేవి రావడం జరిగింది.
CEN 08/2024 సంబంధించినటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. ఎవరైతే వీటికి సంబంధించినటువంటి Level 1 CBT పరీక్షలు ఎవరు రాశారో వాళ్ళందరూ కూడా వారి యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకోండి.
రైల్వే గ్రూప్ డి వివరాలు:
32,438 వేకెన్సీస్ అనేవి ఇందులో మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది.
60 లక్షల మంది ఈ యొక్క కంప్యూటర్ ఎగ్జామ్ అనేది మనకు నవంబర్ 27 2025 నుంచి ఫిబ్రవరి 10 2026 వరకు మల్టిపుల్ షిఫ్టులలో పరీక్షలు రాయడం జరిగింది.
తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది తర్వాత అయితే ఉంటుంది.