రైల్వేలో 1853 బంపర్ జాబ్స్ || RRC NCR Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC NCR Recruitment 2026:

Railway Recruitment Cell (RRC)  – నార్త్ సెంట్రల్ రైల్వే – (NCR)  నుంచి ఇప్పుడే 1853 వేకెన్సీస్ తో అప్రెంటిస్ విధానాల్లో RRC NCR Recruitment 2026 జారీ చేస్తారు.

Join Whatsapp Channel

RRC NCR Recruitment 2026

రైల్వే విభాగంలో ఎవరైతే తక్కువ క్వాలిఫికేషన్ తో ఒక మంచి పోస్టింగ్ పొందాలి అనుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ కచ్చితంగా హెల్ప్ అవుతుంది. మనకు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది.

10th & ITI  విద్యార్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే జూలై 8 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

 15 నుంచి 24 సంవత్సరాలు మధ్యలో వయసున్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీంతో పాటు అదనంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంగా వారిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. జాబ్లో సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనకు ఎగ్జామ్ ఏమీ ఉండదు ఆధారంగా చేసుకుని సెలెక్షన్ ఉంటుంది. 

Organisation :

Railway Recruitment Cell (RRC)  – నార్త్ సెంట్రల్ రైల్వే – (NCR)  అనే సంస్థ నుంచి మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క RRC NCR Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే టోటల్గా 1853 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అంటే ఇందులో మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత ఎప్పుడైనా మీకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో రైల్వే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

SVPUAT Recruitment 2026 

డిగ్రీ అర్హతతో 750 జాబ్స్

CCI లో 148 బంపర్ జాబ్స్ 

Age:

కనీసం 15 నుంచి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్యలో వయసు అన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ పోస్టులకు ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడాను ₹15000/-  వరకు కూడా మీకు నెలవారి ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

ఈ RRC NCR Recruitment 2026 జాబ్స్ కి 10th & ITI అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనకు చాలా రకాలు ట్రేడ్స్ అనేవి ఉంటే ఆ ట్రేడ్స్ ఏమి చేసినా కూడా మీకైతే అవకాశం ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ రావడం జరుగుతుంది.

Selection process :

  • ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళ యాప్ కా అప్లికేషన్స్ అనేవి స్క్రూట్ ని చేస్తారు
  •  మీకు మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది
  •  సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •   మెడికల్ చెక్ అప్ ఉంటుంది

Important Dates :

Apply Start : July 8th

Apply End : Aug 7th

Join Whatsapp Channel

Apply process :

  • RRC – NCR సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  •  అక్కడ మీకు అప్లై లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!