KVK Parbhani Notification 2026:
కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అఫీషియల్ గా మనకు సబ్జెక్టు మీటర్ స్పెషలిస్ట్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాల కోసం సంబంధించిన కొత్త KVK Parbhani Notification 2026 వచ్చింది.

ఈ సంస్థ అనేది మనకు చూసుకున్నట్లయితే ICAR సంస్థగా పనిచేస్తుంది. మరి వీటికి సంబంధించి ఉంటుంది. చేరగానే మీకు 50 వేల రూపాయలు జీతం పొందే అవకాశం కూడా మనకు లభిస్తుంది కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు.
అప్లై చేసుకుని వారందరికీ కూడాను కనీస వయసు 18 నుంచి గరిష్ట వయసు 30 వరకు కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. Any Degree విద్య అర్హత ఉన్నటువంటి వారెవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Ration Dealer Notification 2026
Age:
కనీస వయసు 20 నుంచి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
Qualification :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే మీకు కనీసం క్వాలిఫికేషన్ చూసుకుంటే క్రింది విధంగా ఉండాలి.
- అసిస్టెంట్ – Any Degree
- సబ్జెక్టు మేటరు స్పెషలిస్ట్ – మాస్టర్ డిగ్రీ
Vacancies:
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకుంటే అసిస్టెంట్, సబ్జెక్టు మేటర్ స్పెషలిస్ట్ అనే రెండు రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. 02 వేకెన్సీస్ అనేది మొత్తంగా విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ KVK Parbhani Notification 2026 జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అభ్యర్థులకు ఎగ్జామ్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీకు మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారానే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
Salary :
- అసిస్టెంట్ – ₹35,400/-
- సబ్జెక్టు మేటరు స్పెషలిస్ట్ – ₹56,100/-
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి అప్లై చేసుకోవాలి అంటే తర్వాత అసలు అన్నీ కూడా మీరు పెట్టుకోవాలి అంటే Aug 4th తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ప్రచురించిన 30 రోజుల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Apply process :
- ముందుగా మీరు చేయాల్సిందే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో వివరాలన్నీ చెక్ చేయండి
- అక్కడే మీకు అప్లికేషన్ కి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది దానిని మీరు డౌన్లోడ్ చేసుకోండి
- అదేవిధంగా KVK Parbhani Notification 2026 కూడా ప్రాపర్ గా చదవండి క్వాలిఫికేషన్ చేయండి అర్హతలు ఏంటి మొత్తం అన్ని ప్రాపర్ గా చదవండి
- మీరు అప్లికేషన్ పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్స్ మీ ఫోటో ఇవన్నీ అటాచ్ చేసి ఒక ఎనిమిదిలో కవర్ మీద పెట్టండి.
- ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.
- Address : “Chairperson, Jeevan Jyot Charitable Trust, Jintur Road, Parbhani 431401”