Ration Dealer Notification 2026:
తెలంగాణ రాష్ట్రంలో మనకు చౌక ధరల దుకాణాలకు సంబంధించినటువంటి డీలర్ – Ration Dealer Notification 2026 అనే జాబ్స్ కి కొత్తగా ఉద్యోగాల Fill అనేది చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క జాబ్స్ కి సంబంధించినటువంటి Ration Dealer Notification 2026 అయితే రావడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీటికి సంబంధించి అప్లై చేయడానికి ఛాన్స్ అంటుంది. మరి ఈ యొక్క చౌక ధరల దుకాణాలకు సంబంధించిన డీలర్ పోస్ట్లు చూసుకుంటే టోటల్గా మనకు 30 వేకెన్సీస్ అనేవి అధికారికంగా విడుదల చేశారు.
ఇందులో దీనికి దరఖాస్తులనేవి మీరు సమర్పించడానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూద్దాము.
Age:
Ration Dealer Notification 2026 ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్లై చేసే వాళ్ళకి కచ్చితంగా దరఖాస్తు చేసే సమయానికి 18 సంవత్సరాల నిండాలి గరిష్టంగా 40 సంవత్సరాలు ఉంచకుండా ఉన్నవారు ఎవరైనా ఫర్వాలేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Qualification :
ఈ ఒక చౌక ధరల దుకాణాలకు సంబంధించిన Ration Dealer Notification 2026 – డీలర్ పోస్టులకు మీరు దరఖాస్తులనేవి పెట్టాలంటే కనీస విద్యార్హత 10వ తరగతి ఖచ్చితంగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే మనకు అధికారికంగా ఇవ్వడం అయితే జరిగింది.
Vacancies:
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చౌక ధరల దుకాణాలకు సంబంధించి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 30 పోస్టులు అనేవి మనకు విడుదల చేయడం జరిగింది.
Selection process :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డివిజన్లో ఉన్నటువంటి చౌక ధరల దుకాణాలకు సంబంధించి మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు సెలక్షన్ చూసుకుంటే ఎగ్జామ్ ఏమీ ఉండదు అదే విధంగా ఫీజు కూడా ఏమీ లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ లాంటిది ఒకటే చిన్నది వెరిఫికేషన్ ఉంటుంది అది కంప్లీట్ అయిపోతే సరిపోతుంది.
దరఖాస్తుదారులు అందరూ కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు వెళ్లి అది ఎక్కడ ఉంది అంటే చౌటుప్పల్ లో ఉంటుంది అక్కడికి వెళ్లి మీరు డైరెక్టుగా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు సబ్మిట్ చేయొచ్చు.
Important Dates :
Apply Start : July 13th
Apply End : July 27th
Apply process :
దరఖాస్తును ఫిల్ చేసి మీరు సంబంధిత అధికారులకు ఆఫీసు నందు సమర్పించవలసి ఉంటుంది.