రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ || RRB Section Controller Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Section Controller Recruitment 2026:

Railway Recruitment Board – RRB నుంచి మనకి సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ కి RRB Section Controller Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

RRB Section Controller Recruitment 2026

ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఉద్యోగాలుగా చెప్పొచ్చు. అది కనుక వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దరఖాస్తులు సమర్పించాలి అంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే మీరు July 15th to Aug 18th  వరకు కూడా సమర్పించడానికి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది.

మరి వీటికి సంబంధించి మీకు చేరగానే 65 వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. Any Degree విద్య అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. సెలక్షన్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం మనకి 119 వేకెన్సీ అనేది విడుదల చేశారు. 

రైల్వేలో ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో కృషి చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి క్యాండిడేట్స్ కి నిజంగా ఇదే మంచి అవకాశం గా చెప్పొచ్చు. రైల్వే నుంచి ప్రతిసారి కూడా మనకు వేల సంఖ్యలో వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా పర్టిక్యులర్గా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా కాస్త వేకెన్సీ తక్కువ ఉన్నప్పటికీ మంచి కృషి చేసిన వాళ్ళకి ఫలితం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి లేదా రైల్వే ఎన్టిపిసి వంటి జాబ్స్ కి ఎక్కువమంది ఆసక్తి చూపుతూ ఉంటారు గానీ ఇటువంటి చిన్న జాబ్స్ కి చాలా మంది ఆసక్తి చూపర్ కాబట్టి కొంచెం కృషి చేసినటువంటి వాళ్లకి కచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. 

కాబట్టి ఆసక్తి మరియు ఇంట్రెస్ట్ ఉంది అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ తాలూకు వివరాలన్నీ కూడా ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి తప్పనిసరిగా ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు.

12th అర్హతతో 1450 జాబ్స్ 

10th అర్హతతో చిన్న జాబ్స్

CCRS లో బంపర్ జాబ్స్ 

Age:

ఈ యొక్క RRB Section Controller Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం వయస్సు మీకు 20 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మనకు లభిస్తుంది.

Qualification :

ఈ యొక్క రైల్వే పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం Any Degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.

Vacancies :

ఈ RRB Section Controller Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకే 119 సెక్షన్ కంట్రోలర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పోస్టులుగా చెప్పొచ్చు.

Selection process :

ఈ యొక్క RRB Section Controller Recruitment 2026 జాబ్ కి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ లో మొదట మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వాళ్ళకి మెయిన్ పరీక్ష ఉంటుంది. కంప్లీట్ అయినవాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ – PET మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.

Salary :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ కాబడినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు చూసుకున్నట్లయితే ₹35400/- to ₹1,12,400/-  మధ్యలోనే మీకు జీతాలు అనేవి లభిస్తాయి.

Important Dates :

Apply Start – July 15th

Apply End – Aug 14th

RRB Section Controller Recruitment 2026

Join Whatsapp Channel

Apply process :

  • RRB  అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
  •  సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ చదవండి
  •  ఇచ్చిన గడువులోపు దరఖాస్తులు ఆన్లైన్ లో సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!