10th అర్హతతో జాబ్స్ || TTD SVIMS Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD SVIMS Notification 2026:

Tirumala Tirupati Devasthanam ( TTD SVIMS ) – వివిధ రకాల జాబ్స్ కి TTD SVIMS Notification 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

TTD SVIMS Notification 2026

మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్డింగ్ క్లర్క్, రిసెప్షన్, Steno కం జూనియర్ అసిస్టెంట్, గ్యాస్  రూమ్ ఆపరేటర్  వంటి వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

 వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోదలుచుకున్నట్లైతే ఆన్లైన్ విధానం అప్లై చేయడానికి సంబంధించి Aug 10th  తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

 10th / Any Degree అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలకి 35 వేలకు పైగానే జీతం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలక్షన్ లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా అదనంగా ఉంటుంది.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సంబంధించి స్విమ్స్ లో పనిచేయడానికి జాబ్స్ అయితే చాలా అద్భుతంగా మనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఎవరైతే ఆ నియర్ బై ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకవేళ అర్హతలు ఉండే ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ విడుదల చేసిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా అప్లై చేసుకున్నా కూడా నిరుపయోగంగా ఉంటుంది. కావున ఎవరికైతే అర్హతలు ఉండి నిజంగా మాకు జాబ్ నీడ్ ఉంది అనుకుంటే కనుక కచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలనేవి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు.

రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ 

12th అర్హతతో 1450 జాబ్స్

10th అర్హతతో చిన్న జాబ్స్ 

Age:

 దరఖాస్తులనేవి పెట్టాలి అనుకుంటే మీకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా AGE అనేది 42 సంవత్సరాలు పెంచకుండా ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 01/ 07 / 2026 నాటికి మీకు ఒకవేళ కనుక ఈ యొక్క ఏజ్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Qualification :

ఈ TTD SVIMS Notification 2026 ద్వారా మనకు చాలా రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి పోస్ట్ ను ఆధారంగా చేసుకుని 10th / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Vacancies :

జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్డింగ్ క్లర్క్, రిసెప్షన్, Steno కం జూనియర్ అసిస్టెంట్, గ్యాస్  రూమ్ ఆపరేటర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క TTD SVIMS Notification 2026 కి జాబ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందనేసి చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ఒక పరీక్ష అనేది 75 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.. అదనంగా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది వీటి ఆధారంగా జాబ్స్ సెలక్షన్ అయితే మీకు ఉంటుంది.

Salary :

ఈ TTD SVIMS Notification 2026 జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి సెలక్షన్ జరిగితే వాళ్ళకి జీతం చూసుకున్నట్లయితే కనుక ₹35,000/-  వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 

Important Dates :

Apply Start – July 15th

Apply End – Aug 10th

Join Whatsapp Channel

Apply process :

  • SVIMS యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ వివరాలనేవి చదవండి
  •  అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానము పెట్టుకోండి

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!