Union Bank SO Recruitment 2026:
Union Bank of India ద్వారా మనకి మొత్తం 395 పోస్టులతో వివిధ రకాల జాబ్స్ కి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మగవారు ఆ గడ్డ వారు ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్స్ కి దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు. ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకే డొమైన్ ఎక్స్పెక్టైజ్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
ఈ జాబ్స్ కి దరఖాస్తులు పెట్టాలంటే జులై 21 నుంచి ఆగస్టు 10 వరకు కూడా దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీస వయస్సు 22 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మద్దుల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. సెలక్షన్ లో కూడా మనకు మొదట ఆన్లైన్ ఎక్సమ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Age:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వాళ్ళందరికీ కూడాను కనీస వయసు 22 నుంచి గరిష్టంగా మీకు 50 సంవత్సరాలు మధ్యలో వయసు అనేది ఉంటుంది గమనించాలి.
Qualification :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి టోటల్గా 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఆన్లైన్ రాత పరీక్ష
పర్సనల్ ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్
Important Dates :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు కూడా దరఖాస్తు పెట్టవచ్చు.
Apply process :
- ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Recruitment సెక్షన్ లోకి వెళ్ళండి
- Union Bank so recruitment 2026 notification పైన క్లిక్ చేయండి
- ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి