RRC NFR 6777 Vacancies Out 2026:
Northeast Frontier Railway (NFR) నుంచి మనకి 6,777 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన కొత్త RRC NFR 6777 Vacancies Out 2026 ఇప్పుడే రావడం జరిగింది
![]()
ఈ RRC NFR 6777 Vacancies Out 2026 ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అప్రెంటిస్ విధానంలో పని చేద్దామనుకుంటున్నారో ఎవరికైతే మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం గా మనం గమనించాలి.
ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ యొక్క రైల్వే సంస్థ అవకాశం కల్పించడం జరిగింది. 10th & ITI . వంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా మీరు దీనికి సంబంధించిన దరఖాస్తులు అనేవి పంపించాలంటే జూలై 20 నుంచి మొదలుకొని ఆగస్టు 19 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో బెస్ట్ థింగ్ మనకు ఎలాంటి ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా అప్లై చేసుకున్న వాళ్ళకి మీరు ఆధారంగా చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది.. అంతేకాకుండా దీనికి సంబంధించి మీకు ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన వాళ్లందరికీ కూడాను సర్టిఫికెట్ టిష్యూ చేస్తారు దాని వల్ల ఉపయోగం ఏంటి అంటే తర్వాత ఎప్పుడైనా మీకు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి ఏమైనా మంచి గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు మీకు కొంచెం రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో మంచి జాబ్ కి సెలెక్ట్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళు ముందుకు ఇటువంటి అప్రెంటిస్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి తర్వాత ఏదైనా మంచి నోటిఫికేషన్ కి అప్లై చేసినప్పుడు బెనిఫిట్ లు ఉంటాయి. కనీసం 15 ఉండాలి గరిష్టంగా 24 సంవత్సరాలు మధ్యలో వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్
Age:
ఈ RRC NFR 6777 Vacancies Out 2026 జాబ్స్ కి మినిమం వయస్సు 15 నుంచి గరిష్ట వయస్సు 24 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు 10th & ITI విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిలియన్స్ ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఈ జాబ్స్ కి సంబంధించి మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే కనుక 6777 జాబ్స్ అనేవి టోటల్ గా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏమీ కాదు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి అప్రెంటిస్ పోస్టులు. అంటే వీటిలో మీకు ఒక సంవత్సరం పాటు మీకు ఒక ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్ కి జాబ్ సెలక్షన్లో పదవ తరగతి మరియు ఐటిఐ లో మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటుగా మెడికల్ ఫిట్నెస్ పరీక్ష అనేది ఉంటుంది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి ₹15000/- వరకు కూడా సుమారుగా మీరు ప్రతి నెల కూడా ఈ ట్రైనింగ్ సమయంలో పొందే ఛాన్స్ ఉంటుంది.
Important Dates :
Apply Start – July 20th
Apply End – Aug 19th
Apply process :
- నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) – Official Website అనేది Open చేయండి
- RRC NFR 6777 Vacancies Out 2026 ఇచ్చిన క్వాలిఫికేషన్ తో పాటు మిగతా వివరాలన్నీ ప్రాపర్ గా చదవండి
- ప్రాపర్ అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేయాలి.