లైబ్రరీలో Govt జాబ్స్ || IITH Library Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IITH Library Recruitment 2026:

 Indian Institute of Technology Hyderabad నుండి ప్రధానంగా మనకు లైబ్రరీ ట్రైన్ విభాగంలో పని చేయడానికి సంబంధించి మొత్తం మనకు 10 పోస్టులకు IITH Library Recruitment 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

IITH Library Recruitment 2026

Ministry of Education, Government of India కిందన ఈ యొక్క సంస్థ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి మీరు దరఖాస్తులు పెట్టాలంటే జులై 14 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇక మనకు సెలక్షన్ చూస్తున్నట్లయితే ఎగ్జామ్ తో పాటు పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుందని నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. మనకు సెలక్షన్ అనేది మొత్తం అంతా ఎక్కడ జరుగుతుంది అంటే IIT Hyderabad,  సంగారెడ్డి ప్రాంతంలో జరుగుతుంది.

కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్యలో వయసున్నట్లయితే గనక అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 30 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఇవ్వడం జరిగింది.

రైల్వేలో 6777 జాబ్స్ 

యూనియన్ బ్యాంకు లో 395 జాబ్స్ 

RITES లో బంపర్ జాబ్స్ 

Age:

ఈ IITH Library Recruitment 2026 జాబ్స్ కి కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయస్సు 25 వరకు కూడా July 1st, 2026  నాటిక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు ప్రధానంగా క్వాలిఫికేషన్ విషయంలో వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడాను Master of Library and Information Science (MLIS) 60 శాతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ IITH Library Recruitment 2026 ద్వారా మొత్తంగా మనకి 10 వేకెన్సీస్ కి సంబంధించిన Library Trainee అనే పోస్టులు విడుదల చేయడం  జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలుగా నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది.. అయితే ఈ పోస్టులకు ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.. మీకు కూడా పోస్ట్లు ఏవైతే కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారో ఇంగ్లీషులో ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించిన కాంట్రాక్టు పీరియడ్ అయితే ఉంటుంది. అయితే మంచి పర్ఫామెన్స్ చేసిన వాళ్లందరికీ కూడాను ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ ఏవిధంగా ఉంటుందో అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూ లేదా టెస్ట్ ఏదో ఒకటి నిర్వహించి ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సెలెక్షన్ అంతా కూడా హైదరాబాద్ ప్రాంతంలోనే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు.

Salary :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే ₹30,000/-  కంసాలిడేటెడ్ పే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start – July 14th

Apply End – Aug 4th

Join Whatsapp Channel

Apply process :

  • IITH – Official Website అనేది Open చేయండి
  • IITH Library Recruitment 2026 లో పోస్టుల వివరాలనేవి ప్రాపర్ గా చెక్ చేయండి
  • అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!