PNB Bank LBO Recruitment 2026:
Punjab National Bank – PNB నుండి మనకి Local Bank Officer – LBO ఉద్యోగాలకు సంబంధించిన 545 పోస్టులతో PNB Bank LBO Recruitment 2026 వచ్చింది.

ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ వితనంలో సమర్పించడానికి సంబంధించి 20 నుంచి ఆగస్టు 9 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. Any Graduation అర్హతలు కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఏ జిల్లా ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా పరవాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సి మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Age:
ఈ PNB Bank LBO Recruitment 2026 జాబ్స్ కి కనీస వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 1st July 2026 నాటికి మీకు ఈ ఏజ్ అనేది ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు Any Graduation అర్హతలుగా కలిగి ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్నవారు ఎవరైనా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క PNB Bank LBO Recruitment 2026 ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 545 పోస్టులకు సంబంధించినటువంటి Local Bank Officer – LBO అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు మనకి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మొదట మీకు ఒక ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది. అది కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఈ పరీక్ష అనేది మనకి 150 ప్రశ్నలు 150 మార్కులు 180 నిమిషాలు అయితే టైం ఉంటుంది.
ఇంద్ర మీకు రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా ఎనాలసిస్ మరియు ఎంటర్ప్రైటేషన్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ,జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ అని టాపిక్స్ అనేది చదువుకోవాలి.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి ₹48,480/- నెలవారీ మీకు జీతాలు అయితే చెల్లించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు జీతాలు తో పాటు మీ పని ఎలా ఉందో కూడా యాడ్ చేసుకుంటే మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
Important Dates :
Apply Start – July 20th
Apply End – Aug 9th
Apply process :
- PNB Bank – Official Website అనేది Open చేయండి
- ఫుల్ PNB Bank LBO Recruitment 2026 చదవండి
- దరఖాస్తులు పెట్టుకోవచ్చు