GATE Notification 2026:
Graduate Aptitude Test in Engineering (GATE) సంబంధించి 2027 కి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గేట్ 2027 – IIT Medras 20 అనేది నిర్వహిస్తూ ఉంది అంటే ఆర్గనైజ్ చేసేది మాత్రం ఈ సంస్థ. వీటికి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మీకు నిర్వహించడం జరుగుతుంది.. మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ME / MTECH / PHD చేద్దాం అనుకుంటున్నారో వాళ్లకి కచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి.
వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది ఆగస్టు 14న మనకు స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన పరీక్షలు అనేది మనకు ఫిబ్రవరి 6, 7,13,14,20,21 తేదీలలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
OVERVIEW:
- ఇందులో మొత్తం మనకు 30 పేపర్లు ఉంటాయి
- పేపర్స్ అనేవి ఒకటి లేదా రెండు మాత్రమే అలోవ్ చేయడం జరుగుతుంది
- Score వాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది
- వీటికి సంబంధించిన ఫలితాలు అనేవి 19th March, 2027 తేదీన ఇవ్వడం జరుగుతుంది
Exam Pattern :
ఇందులో మూడు గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది
కంప్యూటర్ ఆథరైతో పరిచయపడతారు
65 క్యూస్షన్లు ఉంటాయి
100 మార్కులకు పేపర్ ఉంటుంది
MCQ – ⅓ or ⅔ నెగిటివ్ విధానం ఉంటుంది
Important Dates :
Apply Start – Aug 14th
Apply End – Sep 30th
Exams : ఫిబ్రవరి 6, 7,13,14,20,21
Results : 19th March, 2027
Apply process :
- GOAPS అఫీషియల్ పోర్టల్ లోకి వెళ్ళండి
- మీ యొక్క మెయిల్ ఐడి మరి ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- ఆన్లైన్ దరఖాస్తులు అనేవి నింపండి
- మీ యొక్క ఫోటో, Sign మరియు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి
- మీరు ప్రిఫర్ చేసే టెస్ట్ పేపరు మరియు ఎగ్జామినేషన్స్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి
- అన్ని సరిచూసుకొని అప్లై చేసుకోండి.
Apply Online – Aug 14th