ఎయిర్ పోర్ట్ లో 389 జాబ్స్ || AAI 389 Jobs Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAI 389 Jobs Out 2026:

Airport Authority of India – AAI నుండి మనకి ప్రధానంగా ఈరోజు 389 AAI MANAGER, JUNIOR EXECUTIVE అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది.

ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ENGINEERING, FINANCE, INFORMATION TECHNOLOGY, ARCHITECTURE, LAW, FIRE, SERVICES, OPERATIONS, COMMERCIAL, CORPORATE PLANNING, CORPORATE COMMUNICATION AND SURVEY, AUTOGRAPHY విభాగాలలో మనకు వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి.

జాబ్ లొకేషన్ మనకు అకాస్ ఇండియా మొత్తం ఉంటుంది. పెట్టుకోవాలంటే ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

AGE:

Manager : 32

Junior Executive : 27

SC, ST – 5 YEARS

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక వీటికి సంబంధించి Any Degree అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Vacancies :

మనకు ఏర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పని చేయడానికి సంబంధించి మొత్తం మనకు 389 పోస్టులకు మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు.

Salary :

ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే మనకు క్రింది విధంగా ఉంటుంది.

Manager : ₹60,000/-

Junior Executive : ₹40,000/-

Selection process :

CBT EXAM

అప్లికేషన్ యొక్క వెరిఫికేషన్

ఇంటర్వ్యూ – మేనేజర్ పోస్టులకు మాత్రమే

ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్/ SKILL TEST – ఫైర్ సర్వీసెస్ కి మాత్రమే

DOCUMENT వెరిఫికేషన్

Medical examination

Final merit list

Important Dates :

Apply Start : Aug 8th

Apply End : Sep 7th

Apply process :

AAI అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో ఇచ్చినటువంటి తేదీలో APPLY చేసుకోవచ్చు.

  •  మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత CAREERS సెక్షన్ లోకి వెళ్ళాలి
  •  మీరు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి
  •  అప్లికేషన్ ఫిల్ చేయాలి
  •  డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
  •  Submit చేయాలి

Official Notification

Apply online

Official Website

Leave a Comment

error: Content is protected !!