National Insurance Company Recruitment 2026:
National Insurance Company నుండి మనకి 200 పోస్టులు విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి Nov 4th to Nov 18th మధ్యలో మీరు అప్లై చేసే chance ఉంది. వీటికి 21 to 45 మధ్యలో మీకు age అనేది ఉంటే చాలు.ఎలాంటి Exam లేకుండా మీకు సెలక్షన్ ఉంటుంది.
AGE:
ఈ జాబ్స్ కి మీరు APPLY చేయడానికి 21 తో 30 మధ్యలో Age ఉంటే Apply చేయచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ జాబ్స్ కి మీరు apply చేయడానికి Any Degree అర్హతలు ఉంటే కానీ మీరు apply చేసే chance ఉంది.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 200 Apprentice పోస్టులు విడుదల చేయడమే జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి ₹15,000/- వరకూ మీకు జీతం నెల వారి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సెలక్షన్ లో భాగంగా మీకు Exam లేకుండా Merit List, Documents Verification ద్వారా సెలక్షన్ చేస్తారు.
Important Dates:
Apply Start : Nov 4th
Apply End : Nov 18th
Apply Process :
NICL యొక్క Official Website open చేసి Notification Details, చదివి అప్లై చేయచ్చు.