బ్యాంక్ ఆఫ్ బరోడా లో 837 జాబ్స్ || BOB Wealth Management Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BOB Wealth Management Recruitment 2026:

Bank of Baroda నుండి ఇప్పుడే మనకు 837 వేకెన్సీ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక మనకు అప్లికేషన్స్ అనేవి నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ మనకు లభిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి మనకు వేకెన్సీస్ అనేది మంచిగానే ఉన్నాయి కాబట్టి కచ్చితంగా యూక్లిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టాలి అంటే కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మీకు 35 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

AGE:

ఈ యొక్క పోస్టులకు సంబంధించి గరిష్ట వైస్ అనేది మీకు దాదాపు 50 సంవత్సరాలు వరకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు పోస్ట్ ను అనుసరించుకొని ఇది మారుతూ ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చెక్ చేయండి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం నీకు గ్రాడ్యుయేషన్ అన్నది చేసి ఉంటే కనుక అప్లై చేయొచ్చు.

Vacancies :

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి టోటల్గా మనకు 837 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల బెల్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.

Salary :

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు దాదాపు 50 వేలకు పైగా జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్లకు సంబంధించి సెలెక్షన్ లో భాగంగా మనకు ఒక ఎగ్జామినేషన్ ఆన్లైన్లో నిర్వహిస్తారు దాంతో పాటు సైకో మెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Apply Start : Nov 4th

Apply End : Nov 24th

Apply Process :

బ్యాంక్ ఆఫ్ బరోడా కి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Apply online

Official Website

Leave a Comment

error: Content is protected !!