AP EAMCET ఫైనల్ సీట్ కేటాయింపు || AP EAMCET Seat Allotment 2026 || AP EAMCET Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP EAMCET Seat Allotment 2026:

AP EAMCET 2026 సంబంధించినటువంటి ఫైనల్ పేజీ యొక్క సీట్ అలాట్మెంట్ సంబంధించినటువంటి ఫలితాలు పైన చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది రిజల్ట్స్ కూడా విడుదల చేశారు.

AUG 26th తేదీ రోజున మనకు ఈ యొక్క ఫలితాలు అయితే అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు దీనికి సంబంధించి ఏ విధంగా మీరు అలాట్మెంట్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Andhra Pradesh state Council of Higher Education – APSCHE  EAMCET / EAPCET 2026 యొక్క ఫలితాలనేవి అంటే ఫైనల్ ఫేస్ సంబంధించినటువంటి సీట్ అల్లౌట్మెంట్ ఫలితాలు అనేవి చేయడం జరిగింది.

ఇక్కడ మనకు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ఎవరైతే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్లకి చివరి రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు గా చెప్పొచ్చు.

 రిపోర్టింగ్ విండో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు :

Aug 27th to Aug 31st

SBI 7150 Apprentice Results Out 2026

Important Dates :

Phase 2 Allotment Result : Aug 26th

Final phase reporting window : Aug 27th to Aig 31st

AP EAMCET సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

  • cap.apcfss.in వెబ్సైట్లోకి వెళ్ళండి
  • Phase 2 Seat Allotment పైన చెక్ చేయండి
  • Candidate Login పైన క్లిక్ చేయండి
  • Hall ticket no., రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మీ యొక్క డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  •  వెంటనే మీకు ఇన్స్టిట్యూట్ నేమ్ బ్రాంచ్ మరియు కేటగిరి స్టేటస్ అనేది కనపడుతుంది
  •  మీ యొక్క ఎలెక్ట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకుని save చేయండి

 కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?

  • AP EAMCET RANK CARD 2026
  • HALL TICKET
  • 12th Memo
  • 10th Memo
  • TC
  • Study Certificate
  • Aadhar Card
  • Residence certificate
  • Caste certificate
  • Seat Allotment certificate

AP EAMCET Portal

AP EAMCET Final Phase Seat Allotment 2026

Leave a Comment

error: Content is protected !!