Anganwadi Mahabubabad Notification 2026:
మహబూబాబాద్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ప్రాజెక్టులలో పని చేయడానికి సంబంధించిన అంగన్వాడీ ఆయా మరియు అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
Age:
స్థానికులు అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకి కనీస వయసు 18 గరిష్ట వయసు 35 వరకు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
అంగన్వాడి ఆయా : 10th Pass
అంగన్వాడీ టీచర్ : Inter Pass
Vacancies :
మనకి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ పోస్టులకు సంబంధించి వివిధ రకాల జాబ్స్ అయితే రిలీస్ చేయడం జరిగింది.
Salary :
అంగన్వాడీలో సెలెక్ట్ అయిన వాళ్లకు సంబంధించి మనకి 9,000 నుంచి 15000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
మనకే జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఏమీ ఉండదు అలాగే అప్లికేషన్ ఫీజ్ ఏమీ లేదు. డైరెక్ట్ మీకు ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Aug 25th
Apply End : Sep 3rd
Apply Process :
ICDS ఈ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ చదువుకొని ఆన్లైన్ లోనే అప్లై చేయాలి.