Postal GDS Schedule II Recruitment 2026:
పోస్టల్ విభాగంలో GDS Schedule II – Postal GDS Schedule II Recruitment 2026 రావడం జరిగింది.

Postal GDS Schedule II Recruitment 2026 – Aug 31st నుంచి Sep 19th, 2026 వరకు కూడా మీరు Apply అవకాశం ఉంటుంది.
Age:
కనీసం 18 సంవత్సరాల to 40 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు Apply చేసే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
10th Pass
Anganwadi Mahabubabad Notification 2026
AP EAMCET ఫైనల్ సీట్ కేటాయింపు
Vacancies :
23,563 పోస్టల్ GDS & AGDS అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది..
Salary :
₹15,000/- Salary పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
No Exam – Only Merit
Important Dates :
Apply Start: Aug 31st
Apply End: Sep 19th
Apply process :
- Postal Dept. – Official వెబ్సైట్ Open చేయండి
- Online రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
- Details అన్ని మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది పెట్టాలి
- Submit చేయండి