NFC Recruitment 2026:
Nuclear fuel complex – NFC నుండి ఇప్పుడే మనకు 432 పోస్టులకు ఇప్పుడే NFC Recruitment 2026 వచ్చేసింది.

మన హైదరాబాదులో ఉన్నటువంటి ఈ సంస్థ ద్వారా మనకు అప్రెంటిస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే మనకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇది మంచి నోటిఫికేషన్ గా చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించి అప్లై చేయాలి అంటే కావలసిన క్వాలిఫికేషన్ ITI చేసినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక సంవత్సరం పాటు మీకు అప్రెంటిస్ట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
NFC Recruitment 2026 కి సంబంధించి మీకు సెలక్షన్ లో ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహించే దానికి సంబంధించిన సెలెక్షన్ చేస్తారు. అంటే చివరి తేదీ సెప్టెంబర్ 16 వరకు అవకాశం ఉంది. దీనికి ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేయొచ్చు.
Age:
ఈ జాబ్స్ కి సంబంధించి వయస్సు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్యలో వయసున్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
NFC లో రిలీజ్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడాను ITI సంబంధిత విభాగంలో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు.
10th అర్హతతో పోలీస్ శాఖ జాబ్స్
Vacancies :
ఈ NFC Recruitment 2026 ద్వారా మనకి టోటల్ గా 432 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. అయితే ఇందులో భాగంగా మనకు స్టెనోగ్రాఫర్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, COPA, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్ మాన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, లాబరేటరీ అసిస్టెంట్, ఇంస్ట్రుమెంట్ మెకానిక్, ఆపరేటర్, Fitter, టర్నర్, ఎలక్ట్రీషియన్ వంటి జాబ్స్ ఉన్నాయి.
Salary :
ఈ పోస్టులకు ఎంతదైన వాళ్ళందరికీ కూడాను నెలవారి మీకు ₹11,040/- మరియు కొన్ని జాబ్స్ కి ప్రత్యేకంగా ₹10,560/- మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
- ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు
- సెలెక్షన్ నీకు Walk in ఇంటర్వ్యూ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
Apply Start : 27th Aug
Apply End : 27th Sep
Apply process :
- NAPS పోర్టల్ లోకి వెళ్ళాలి
- మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి
- అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి
- న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ట్యాబ్ పైన క్లిక్ చేయండి
- Apply అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సపోర్ట్ చేయండి