EMRS Tier 2 Results Out 2026:
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల లో విడుదల చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి Tier 2 Results అధికారికంగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళందరూ కూడా తమ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
టీచింగ్ ఉద్యోగాలకు మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేది సెపరేట్ గా ఇచ్చారు. Cutoff కూడా మనకి పోస్టు మరియు కేటగిరి వైజ్ గా సపరేట్ ఇవ్వడం జరిగింది. EMRS అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు.
Important Dates :
Exam : 22nd to 25th March, 2026
Apply End : Oct 28th, 2025
IMP Details :
ఇందులో మన కుటుంబం నాన్ టీచింగ్ విభాగంలో 7267 పోస్టులు విడుదల చేశారు.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- EMRS ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- RESULTS TAB పైన క్లిక్ చేయండి
- డైరెక్ట్ గా ఫలితాలనేవి చెక్ చేయండి