UCO Bank SO Recruitment 2026:
UCO Bank నుండి ఇప్పుడే మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన UCO Bank SO Recruitment 2026 వచ్చింది.

UCO Bank SO Recruitment 2026 కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి టోటల్గా మనకి 20 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు సింపుల్గా ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 18, 2026 వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
అభ్యర్థులందరూ అప్లికేషన్ ని పెట్టుకునే ముందు మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాపర్ గా తెలుసుకోండి తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కి మాత్రమే అర్హులు. జాబ్ లోకేషన్ మనకి బ్యాంక్ యొక్క రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని ఎక్కడైనా ఇవ్వచ్చు.
BE / BTECH నువ్వంటే అర్హతలు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకున్న ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Age:
ఈ UCO Bank SO Recruitment 2026 జాబ్ కి అప్లై చేయాలంటే కనీస వయస్సు 25 మరియు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మధ్యలో ఉన్న వారెవరైనా కూడా అప్లై చేసుకోనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
BE / BTECH వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
SBI PO Prelims Results Out 2026
Vacancies :
ఈ యొక్క UCO Bank SO Recruitment 2026 ద్వారా మనకి మొత్తంగా చూసుకుంటే 20 వేకెన్సీస్ తో మనకు మేనేజర్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
₹93,960/- వరకు కూడా ప్రతి నెల మీకు జీతాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
Selection process :
- రాత పరీక్ష
- గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Important Dates :
Apply Start: Aug 29th
Apply End: 18th Sep
Apply process :
- UCO BANK ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- CAREERS – RECRUITMENT OPPORTUNITY అనే సెక్షన్ లోకి వెళ్ళండి
- నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి