RRC NCR 1853 Vacancies 2026:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి గతంలో విడుదల చేసిన 1853 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి చివరి తేదీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది.
Aug 31st వరకు కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఈసారి మనకు కల్పించడం జరిగింది.
10th, ITI పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే విధంగా గతంలో మనకు అవకాశం ఇవ్వడం జరిగింది.
మరి ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు కాబట్టి మీకు ఇనిషియల్ గా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో కూడా కొంత జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి వివిధ రకాల డివిజన్స్ మరియు వర్క్షాప్లనేవి నార్త్ సెంట్రల్ రైల్వే విభాగంలో అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. కనీస వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు అందరూ కూడా చక్కగా అప్లై చేయొచ్చు.
AGE:
ఈ యొక్క రైల్వే అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీస వయస్సు 15 నుంచి గరిష్టంగా 24 సంవత్సరాలు వయసు అనేది 7 – 7 – 2026 తేదీ నాటికి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Qualification :
10th, ITI కనీస విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వివిధ డిస్ప్లేన్స్ లో వాళ్లయితే అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు.
Vacancies :
నార్త్ సెంట్రల్ రైల్వే విభాగంలో టోటల్గా 1853 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Important Dates :
Apply End : Aug 31st (Extended)
Selection :
సెలక్షన్ ఏ విధమైన ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా మెరిట్ ఆధారంగా అంటే పదవ తరగతి మరియు ఐటిఐ లో మీ యొక్క స్కోర్ ఆధారంగానే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రమ్మని పిలుస్తారు అన్ని సక్రమంగా ఉన్నట్లయితే పోస్టింగ్ ఇస్తారు.
Apply process :
RRC NCR సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.