10th అర్హతతో Govt జాబ్స్ || PGIMER Notification Out 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGIMER Recruitment 2026:

 Post Graduate Institute of Medical Education and Research – PGIMER నుండి మనకి ఇప్పుడే అధికారికంగా వివిధ రకాల జాబ్స్ కి PGIMER Notification Out 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

PGIMER Notification Out 2026

PGIMER Notification Out 2026 లో మనకు మెయిన్ గా చూసుకున్నట్లయితే Group A, B, C విభాగాలలో మొత్తం 60 పోస్టులకు సంబంధించినటువంటి లైబ్రరీ అటెండెంట్, అనిమల్ అటెండెంట్, బార్బర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS మరియు వీటితో పాటు మెడికల్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫార్మసిస్ట్ వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

 కనీస విద్యార్హత పదవ తరగతి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ తో కూడా వేకెన్సీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బేస్డ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఇక్కడ విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మనకి వయస్సు విషయానికి వచ్చినట్లయితే మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని జాబ్స్ కి ఏమో 18 నుంచి 30 మరికొన్ని జాబ్స్ 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ మనకు ఇందులో లభిస్తుంది.

PGIMER Notification Out 2026

 సెలక్షన్లో ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది వెంటనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ పరీక్ష అనేది చెక్ చేసుకున్న తర్వాత పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. మరి ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి మొదలుకొని సెప్టెంబర్ 19వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.

Age:

PGIMER Notification Out 2026 లో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని జాబ్స్ కి 18 నుంచి 30 మరికొన్ని జాబ్స్ కి మాత్రం 18 నుంచి 35 వరకు కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ ఒక జాబ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ లో ప్రధానంగా 10th Pass అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు.

10th అర్హతతో రైల్వేలో కాంట్రాక్టు జాబ్స్ 

నవోదయా లో 9th, 11th ఫ్రీ ఎంట్రన్స్ 

అంగన్వాడీలో 125 జాబ్స్

Vacancies :

 Group A, B, C విభాగాలలో మొత్తం 60 పోస్టులకు సంబంధించినటువంటి లైబ్రరీ అటెండెంట్, అనిమల్ అటెండెంట్, బార్బర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS మరియు వీటితో పాటు మెడికల్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫార్మసిస్ట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

మనకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా జీతం అనేది సుమారుగా ₹18,000/-  బేసిక్ జాబ్స్ కి ఉంటుంది ఉదాహరణకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కి ఈ విధమైన బేసిక్ జీతం ఉంటుంది. అలాగే పోస్టును మనం హై లెవెల్ కి వెళ్లే కొద్ది కూడా ఈ యొక్క శాలరీస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి.

Selection process :

  • మొదట కాంపిటీటివ్ రాత పరీక్ష ఉంటుంది
  • Skill పరీక్ష అనేది తర్వాత ఉంటుంది
  •  సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •  మెడికల్ చాకప్ ఉంటుంది 

Important Dates :

Apply Start : Sep 3rd

Apply End : 19th Sep

Apply process : 

  • PGIMER యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ వివరాలనేవి చదువుకోండి
  •  అప్లికేషన్ పెట్టుకోండి

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!