TG TET Hall Tickets Out 2026:
TG TET 2026 సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేవి అధికారికంగా సెప్టెంబర్ రెండో తేదీన అఫీషియల్ తెలంగాణ టెట్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
IN SERVICE ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి మనకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క పరీక్షా అనేది నిర్వహిస్తున్నారు.
ఇందులో మనకి ఉదయం షిఫ్టు మరియు మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది.paper 1 & 2 పరీక్షలనే ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ తెలంగాణ టెట్ సంబంధించిన పరీక్షలు రాస్తున్నట్లయితే మీరు కచ్చితంగా ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవాలి.
tgtet.aptonline.in అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా అయితే తెలుసుకోవచ్చు.
Aadhaar no., Journal No. mobile no. DOB డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అని ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది.
- పరీక్ష ఇది మనకి కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు.
- Paper 1 – 1 to 5th class teachers SGT
- PAPER 2 – 6th to 10th Class Teachers SA
- Results – sep 28th and Sep 30th