SSC JE Recruitment 2026:
Staff Selection Commission – SSC నుండి 1748 Junior engineer – JE అని పోస్టులకు ఇప్పుడే SSC JE Recruitment 2026 వచ్చింది.

ఈ SSC JE Recruitment 2026 ద్వారా 1748 పోస్టులు అయితే మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి పూర్తిస్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు.
అంతరకస్థులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునే అవకాశం ఇచ్చింది. Sep 2nd to Sep 22nd తేదీల మధ్యలో చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకుంటే ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంటుంది.
ssc.gov.in అనే అఫీషియల్ స్టాఫ్ సెలక్షన్ వెబ్సైట్లో మరికొన్ని వివరాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా విజిట్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి టెన్ డేటు ఎగ్జామ్ డేట్ అనేది మీకు అక్టోబర్ లేదా నవంబర్ 2026లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు కూడా నోటిఫికేషన్లు ప్రధానంగా ఇవ్వడం జరిగింది.
తర్వాత ఏది లిమిట్ విషయానికి వచ్చినట్లయితే పోస్టులను ఆధారంగా చేసుకుని ఇక్కడ మనకు 18 – 30 / 32 మధ్యలో వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. దీనికి ఎవరు అప్లై చేయొచ్చంటే Degree / Diploma సంబంధిత ఫీల్డ్ లో చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇక సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
Age:
SSC JE Recruitment 2026 లో పోస్ట్‌ను ఆధారంగా చేసుకుని మనకి వైయస్ అనేది 18 నుంచి 30 / 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారు కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో మనకి వివిధ రకాల జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు అప్లై చేసుకుని వారికి కనీసం మీకు డిగ్రీ లేదా డిప్లమా అనేది సంబంధిత విభాగాలలో కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
10th అర్హతతో రైల్వేలో కాంట్రాక్టు జాబ్స్
Vacancies :
స్టాప్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి మొత్తంగా 1748 జూనియర్ ఇంజనీర్ – JE అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు.
Salary :
జూనియర్ ఇంజనీరు ఉద్యోగాలకు సెలక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹50000/- సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పేస్కేల్ ని ఒకసారి గమనించండి.
Selection process :
- మొదటగా మీకు ఒక ఎగ్జామ్ పెడతారు
- ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
- మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది
Important Dates :
Apply Start : Sep 2nd
Apply End : Sep 22nd
Apply process :
- SSC యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ వివరాలు ఇచ్చి నమోదు చేసుకోండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయండి