SSC JE Notification Apply Form 2026:
SSC JE Notification Apply Form 2026 – Staff Selection Commission – SSC నుండి Junior engineer – JE అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.

Sep 2nd to Sep 22nd వరకు మీరు అధికారిక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ అనేది సందర్శించి అక్కడి నుంచి దరఖాస్తులనేవి సమర్పించే అవకాశం ఇవ్వడం జరిగింది.
18 – 30 / 32 వరకు వయస్సు కలిగివున్న మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేయొచ్చు. మరి దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే డిగ్రీ / డిప్లమా కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
అప్లై చేసుకున్న వాళ్ళకి సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది దాంతో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
Age:
18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నవారు అప్లై చేయొచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే కొన్ని జాబ్స్ కి గరిష్ట వయస్సు 30 వరకు కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివినట్లయితే మీకు వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుస్తుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
డిగ్రీ లేదా డిప్లమా అనే అర్హత మినిమం ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
1748 జూనియర్ ఇంజనీర్ – JE పర్మినెంట్ పోస్ట్లు అనేవి ఈ యొక్క జాబ్ నోటిఫికేషను ద్వారా మనకు అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టును అనుసరించుకొని మీకు మినిమం 50 వేల వరకు కూడా సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. అధికారికి SSC JE Notification Apply Form 2026 లో దీనికి సంబంధించిన పే స్కేల్ డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేయండి.
Selection process :
- కాంపిటీటివ్ రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Important Dates :
Apply Start : Sep 2nd
Apply End : Sep 22nd
Apply process :
- SSC యొక్క పోర్టల్ ఓపెన్ చేయండి
- SSC JE Notification Apply Form 2026 ప్రాపర్ గా చదవండి
- అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయండి