పెన్షన్ శాఖలో జాబ్స్ || PFRDA Officer Grade A Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PFRDA Officer Grade A Recruitment 2026:

Pension Fund Regulatory and Development Authority – PFRDA నుండి మనకి Officer Grade – A (Assistant Manager)  పోస్టులకు PFRDA Officer Grade A Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

PFRDA Officer Grade A Recruitment 2026

PFRDA Officer Grade A Recruitment 2026 లో మనకి టోటల్ గా 30 పోస్టులు విడుదల చేస్తారు. వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు నీది Sep 3rd to Sep 24th తేదీ మధ్యలో మీరు పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

 సెలెక్షన్ లో భాగంగా మొత్తం అనేది 3 Phases ఉంటాయి. అందులో భాగంగా మొదటి మీకు ఆన్లైన్లో స్క్రీనింగ్ చేసామా లేదా ఉంటుంది. Phase II అనేది ఉంటుంది తర్వాత. దాని తర్వాత ఫైనల్ గా మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.

Degree / PG విభాగాలలో కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏజెంట్ విషయాల్లో వచ్చినట్లయితే కనీసం వయసు 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Age:

కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. July 31st, 2026 తేదీ నాటికి మీకు AGE అనేది సరిపోవాలి.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క PFRDA Officer Grade A Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. July 31st, 2026 నాటికి మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి.

CONCOR Recruitment 2026

UPSC Combined Geo Scientist Recruitment 2026

MECL లో జాబ్స్ – 10th అర్హత 

Vacancies :

ఈ సంస్థ నుంచి మనకి టోటల్ గా 30 పోస్టులతో  Officer Grade – A (Assistant Manager)  అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. పూర్తిగా మనకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగాలు.

Salary :

PFRDA Officer Grade A Recruitment 2026 మనకి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కావున నెలవారీ ₹2,05,000/-  సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ అలవెన్సెస్ కూడా మీకు లభిస్తాయి.

Selection process :

  • Phase 1:  ఆన్లైన్ పరీక్ష
  •  ఇది మనకి 100 మార్కులు ఉంటుంది రెండు పేపర్లు ఉంటాయి.
  • Paper 1 –  ఇంగ్లీషు,  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి.
  • Paper 2 – మీ స్ట్రీమ్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది
  • 1/4 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి

Phase 2:  ఆన్లైన్ పరీక్ష

 ఇందులో మనకి Stream సంబంధించిన పేపర్ అని చెప్పుకోవాలి

Phase 3: Interview

Important Dates :

Apply Start : 3rd Sep

Apply End : 24th Sep

Apply process : 

  • PFRDA వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • Career సెక్షన్ ఓపెన్ చేయండి
  • PFRDA Notification ఓపెన్ చేసి చదవండి
  • New Registration పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి
  •  అప్లికేషన్ ఫామ్ ని తెరచి సంబంధిత ఫోటోగ్రాఫర్ మరియు సిగ్నేచర్ తో పాటు లెఫ్ట్ తంబి ఇంప్రెషన్ మరియు చేతిరాతతో డిక్లరేషన్ ని గైడ్లైన్స్ అని కూడా మీరు ఫీల్ చేసి అప్లోడ్ చేయాలి
  •  అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా ఫీల్ చేయండి
  •  ప్రివ్యూ టాబ్ పైన క్లిక్ చేసి ఒకసారి రివ్యూ చూసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  • SUBMIT  చేసి సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీయండి.

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!