UPSC లో జాబ్స్ విడుదల || UPSC Combined Geo Scientist Recruitment 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC Combined Geo Scientist Recruitment 2026:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – UPSC నుండి ఇప్పుడే మనకు కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 కి సంబంధించి UPSC Combined Geo Scientist Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

UPSC Combined Geo Scientist Recruitment 2026

UPSC Combined Geo Scientist Recruitment 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనక Group A & Group B  సైంటిఫిక్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 22 సాయంత్రం 6:00 వరకు సమయం ఇచ్చారు.

 వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష అనేది మనకు జనవరి 10 2027న నిర్వహిస్తారు. మనకు మెయిన్స్ పరీక్షలు అనేవి జూన్ 19 మరియు 20, 2027 తేదీలలో నిర్వహిస్తారు.

 ఇందులో భాగంగా మనకి టోటల్ గా 127 వేకెన్సీ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది.. ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటిని సంబంధించిన డీటెయిల్స్ అనేది కచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.. దీనికి మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ లో మీకు ఒకవేళ మాస్టర్ డిగ్రీ / MSC వంటి విద్యార్హతలు ఉన్నట్లయితే గనుక కచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు.. దీనికి అప్లై చేసే వాళ్ళకి 21 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Age:

వీటికి అప్లై చేస్తే అభ్యర్థులందరికీ కూడా తప్పకుండా మీకు 21 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు 1st jan 2027 తేదీ నాటికి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క UPSC Combined Geo Scientist Recruitment 2026 ద్వారా మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి అర్హతలలో భాగంగా  మాస్టర్స్ డిగ్రీ / MSC అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

MECL లో జాబ్స్ – 10th అర్హత

SSC లో 1748 JE జాబ్స్

SSC లో 1748 జాబ్స్ 

Vacancies :

ఈ ఒక UPSC Combined Geo Scientist Recruitment 2026 ద్వారా టోటల్ గా మనం చూసుకున్నట్లయితే 127 పోస్టులకు సంబంధించి Group A & Group B  సైంటిఫిక్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా మీకు పోస్ట్ ని ఆధారంగా చేసుకుని ₹50000/-  వరకు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. అయితే మీరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి వివరాలనేవి ఒకసారి చెక్ చేసుకుని కన్ఫామ్ చేసుకోండి.

Selection process :

  • మనకి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మొత్తం మీకు ఇక్కడ మూడు స్టేజెస్ ఉంటాయి.
  •  Stage 2 – Prelims : 04 గంటల సమయంలో 400 మార్కులకు పేపర్ ఉంటుంది
  • Stage 1 – Prelims : 03 గంటల సమయంలో 600 మార్కులకు పేపర్ ఉంటుంది
  • Stage 3 – Interview : 200 Marks

Important Dates :

Apply Start : Sep 2nd

Apply End : Sep 22nd

Apply process : 

  • UPSC ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
  •  మీ వివరాలనేవి పెట్టుకోండి
  •  అప్లై చేసుకోండి మరియు ప్రింట్ అవుట్ తీయండి. 

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!