MECL Non Executive 2026:
Mineral exploration and consultancy Limited – MECL నుండి ఇప్పుడే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి MECL Non Executive 2026 వచ్చింది.
![]()
ఈ నోటిఫికేషన్ లో మెయిన్ గా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలైనటువంటి అకౌంటెంట్, అసిస్టెంట్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిషన్, జూనియర్ డ్రైవర్, మెకానిక్,మిషన్ఇస్ట్ వంటి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. అంటే టోటల్గా మనకు 122 వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ లో రిలీజ్ చేశారు.
దరఖాస్తులు అన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో సమర్పించే ఛాన్స్ ఉంటుంది. Sep 12th to Oct 11th తేదీ మధ్యలో మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది లభిస్తుంది. మరి వీటికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక దీనికి సంబంధించి మనకు గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ మీకు స్క్రీనింగ్ ఉంటుంది దానితోపాటు అదనంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది దానితోపాటు స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్లో మెయిన్ గా మీకు ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ని ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది.
10th / ITI / Any Degree వంటి వివిధ రకాల అర్హతలతో మీరు ఇక్కడ విడుదల చేసిన మల్టిపుల్ జాబ్ కి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది.
Age:
ఈ యొక్క MECL Non Executive 2026 జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీస వయస్సు 18 ఉండాలి గరిష్టంగా వయస్సు చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. Sep 1st, 2026 తేదీ నాటికి మీకు వయస్సు పరిమిత అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
10th / ITI / Any Degree వంటి వివిధ రకాల అర్హతలతో ఇందులో మనకు విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.
Vacancies :
నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలైనటువంటి అకౌంటెంట్, అసిస్టెంట్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిషన్, జూనియర్ డ్రైవర్, మెకానిక్, మెషినిస్ట్ అనే పోస్టులకు సంబంధించి టోటల్గా 122 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క MECL Non Executive 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వాళ్లకు సంబంధించి ₹19,600/- నుండి మనకి జీతాలు అనేవి బేసిక్ పే మొదలవుతుంది. పోస్టును అనుసరించుకొని ఇక్కడ మనకు జీతాలు కూడా పెరుగుతాయి. అఫీషియల్ నోటిఫికేషన్ లో సంపూర్ణ సమాచారం ఉంది కాబట్టి నోటిఫికేషన్లు ఒకసారి సందర్శించండి.
Selection process :
- రాత పరీక్ష
- Skill Test / Trade Test
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Important Dates :
Apply Start : Sep 12th
Apply End : Oct 11th
Apply process :
- అభ్యర్థులు అప్లికేషన్స్ అన్ని కూడా మీరు Online విధానంలో మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
- మీరు అడ్వర్టైజ్మెంట్ అనే సెక్షన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది
- అక్కడ మీకు అప్లై లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్టోబర్ 11 వరకు అప్లై చేయొచ్చు
- అభ్యర్థులు స్కాన్ చేసిన ఫోటో కాపీ మరియు సిగ్నేచర్ అనేది JPG / JPEG ఫార్మేట్ లో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- అప్లికేషన్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి.
- ఒక పోస్ట్ కు మాత్రమే ఒక అభ్యర్థి అప్లై చేయవలసి ఉంటుంది.