SBI SCO లో జాబ్స్ || SBI SCO Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI SCO Recruitment 2026:

State Bank of India – SBI నుండి ఇప్పుడే మనకు కాంట్రాక్టు విధానంలో Specialist Cadre Officers (SCO)  అనే SBI SCO Recruitment 2026 జాబ్స్ రిలీజ్ చేశారు.

SBI SCO Recruitment 2026

Join Whatsapp Channel

 మరి ఈ యొక్క జాబ్ కి సంబంధించిన Zonal Head, Regional Head, Relationship Manager-Team Lead, Investment Specialist, Investment Officer, VP Wealth and AVP Wealth వంటి వివిధ రకాల జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.

 ఇందులో భాగంగా అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించే అవకాశం ఉంటుంది. Sep 4th to Sep 25th  తేదీన మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

SBI SCO Recruitment 2026 లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ విధానం రిలీజ్ చేశారు. అయితే 207 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 

Age:

POST AGE
Zonal Head 35 – 40
Regional Head 35 – 50
Relationship Manager-Team Lead 28 – 42
Investment Specialist 28 – 42
Investment Officer  28 – 40
VP Wealth 26 – 42
AVP Wealth 23 – 35

 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క SBI SCO Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీస అర్హత Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ మనకు లభిస్తుంది.

BOB లో 1100 జాబ్స్ 

పెన్షన్ శాఖలో జాబ్స్ 

రైల్వే లో Govt జాబ్స్

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూస్తున్నట్లయితే గనుక మీకు క్రింది విధంగా ఉంటాయి గమనించండి.

POST VACANCIES
Zonal Head 01
Regional Head 05
Relationship Manager-Team Lead 24
Investment Specialist 09
Investment Officer  04
VP Wealth 91
AVP Wealth 73

 

Salary :

చూస్తున్నట్లయితే గనుక మీకు క్రింది విధంగా ఉంటాయి గమనించండి.

POST SALARY in Lakhs
Zonal Head 97
Regional Head 66.40
Relationship Manager-Team Lead 51.80
Investment Specialist 44.50
Investment Officer  27.10
VP Wealth 44.70
AVP Wealth 30.20

 

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే పర్సనల్ ఇంటర్వ్యూ రాకపోతే వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అనేది నిర్వహించే సెలక్షన్ చేస్తారు.

Important Dates :

Apply Start : 4th Sep

Apply End : 25th Sep

Apply process : 

  • SBI Careers ఓపెన్ చేసుకోండి
  • Current Openings  ఓపెన్ చేసుకోండి
  •  అక్కడ వివరాలని చెక్ చేసుకుని అప్లై చేసుకోండి
  • ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!