SBI SCO Recruitment 2026:
State Bank of India – SBI నుండి ఇప్పుడే మనకు కాంట్రాక్టు విధానంలో Specialist Cadre Officers (SCO) అనే SBI SCO Recruitment 2026 జాబ్స్ రిలీజ్ చేశారు.

మరి ఈ యొక్క జాబ్ కి సంబంధించిన Zonal Head, Regional Head, Relationship Manager-Team Lead, Investment Specialist, Investment Officer, VP Wealth and AVP Wealth వంటి వివిధ రకాల జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.
ఇందులో భాగంగా అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించే అవకాశం ఉంటుంది. Sep 4th to Sep 25th తేదీన మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
SBI SCO Recruitment 2026 లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ విధానం రిలీజ్ చేశారు. అయితే 207 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
| POST | AGE |
| Zonal Head | 35 – 40 |
| Regional Head | 35 – 50 |
| Relationship Manager-Team Lead | 28 – 42 |
| Investment Specialist | 28 – 42 |
| Investment Officer | 28 – 40 |
| VP Wealth | 26 – 42 |
| AVP Wealth | 23 – 35 |
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క SBI SCO Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీస అర్హత Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ మనకు లభిస్తుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు చూస్తున్నట్లయితే గనుక మీకు క్రింది విధంగా ఉంటాయి గమనించండి.
| POST | VACANCIES |
| Zonal Head | 01 |
| Regional Head | 05 |
| Relationship Manager-Team Lead | 24 |
| Investment Specialist | 09 |
| Investment Officer | 04 |
| VP Wealth | 91 |
| AVP Wealth | 73 |
Salary :
చూస్తున్నట్లయితే గనుక మీకు క్రింది విధంగా ఉంటాయి గమనించండి.
| POST | SALARY in Lakhs |
| Zonal Head | 97 |
| Regional Head | 66.40 |
| Relationship Manager-Team Lead | 51.80 |
| Investment Specialist | 44.50 |
| Investment Officer | 27.10 |
| VP Wealth | 44.70 |
| AVP Wealth | 30.20 |
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే పర్సనల్ ఇంటర్వ్యూ రాకపోతే వెరిఫికేషన్ మెడికల్ చెక్ అప్ అనేది నిర్వహించే సెలక్షన్ చేస్తారు.
Important Dates :
Apply Start : 4th Sep
Apply End : 25th Sep
Apply process :
- SBI Careers ఓపెన్ చేసుకోండి
- Current Openings ఓపెన్ చేసుకోండి
- అక్కడ వివరాలని చెక్ చేసుకుని అప్లై చేసుకోండి
- ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి