BEL లో బంపర్ జాబ్స్ || BEL Deputy Engineer Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Deputy Engineer Recruitment 2026:

Bharat Electronics Limited – BEL  నుండి ఇప్పుడే మనకు డిప్యూటీ ఇంజనీర్ అనే పోస్టులకు సంబంధించిన కొత్త BEL Deputy Engineer Recruitment 2026 వచ్చింది.

BEL Deputy Engineer Recruitment 2026

Join Whatsapp Channel

అయితే మనకి BEL Deputy Engineer Recruitment 2026 ద్వారా టోటల్ గా చూసుకుంటే 14 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. BE / BTECH  వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే మహిళలు గాని పురుషులుగాని ఎవరైనా కూడా అప్లై చేసుకునే చక్కటి అవకాశం మనకు ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ రిలీజ్ చేసిందని చెప్పుకోవాలి.

 అయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవదలిచినట్లయితే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి అయితే మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన చివరి తేదీ అనేది సెప్టెంబర్ 23 2026 వరకు కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

 ఇప్పుడు జాబ్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే జాబ్ పోస్టింగ్ అనేది మనకి కొచ్చి ప్రాంతంలో అయితే ఇచ్చా అవకాశాలు అయితే ఉన్నట్టు నోటిఫికేషన్ ద్వారా అయితే మనం గమనించొచ్చు.. దీనితో పాటు మనకు వయస్సు గరిష్టంగా చూసుకున్నట్లయితే 18 నుంచి 28 మధ్యలో ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది.

 వీటికి సంబంధించిన సెలెక్షన్లో చూసుకుంటే ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ లో సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. 40,000 వరకు కూడా ప్రతినిలా కూడా మీకు బేసిక్ పే అనేది ఉంటుంది దాంతో పాటు మీకు అలవెన్సెస్ బెనిఫిట్ లు ఇవన్నీ కూడా మీకు యాడ్ ఆన్ అయితే అవుతూ ఉంటాయి.

Age:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క సంస్థ లో జాబ్స్ అనేవి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీస వయస్సు 18 ఉండాలి అలాగే గరిష్ట వయసు చూస్తున్నట్లయితే అప్ టు 28 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు BE / BTECH వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ మనకు లభిస్తుంది. 

SBI SCO లో జాబ్స్ 

BOB లో 1100 జాబ్స్ 

పెన్షన్ శాఖలో జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క BEL Deputy Engineer Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే మనకు వీటికి సంబంధించి 14 వేకెన్సీస్ తో  డిప్యూటీ ఇంజనీర్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి నెలవారి మీకు సుమారుగా ₹40,000/-  బేసిక్ Pay మొదలవుతుంది.

Selection process :

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్లో మొదట మీకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు., ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడాను ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

 అయితే ఎగ్జామ్ అనేది మీకు ఇక్కడ 85 మార్కులకు ఉంటుంది. తర్వాత 1:5 నిష్పత్తిలో మీకు ఇంటర్వ్యూకి రమ్మంటారు.

Important Dates :

Apply Start : Sep 2nd

Apply End : Sep 23rd

Apply process : 

  • BEL యొక్క అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • BEL Deputy Engineer Recruitment 2026 వివరాలు చదవండి
  • అప్లికేషన్ అనేది పెట్టుకోండి

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!