SSC CGL Admit Card Out 2026:
Staff Selection Commission – combined graduation level ( SSC CGL ) నుండి మనకు అధికారికంగా Tier 1 పరీక్షలనేవి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా CBT విధానంలో నిర్వహిస్తున్నారు.
అయితే అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లయితే కచ్చితంగా ఎగ్జామినేషన్ డేటు మరియు మీకు సంబంధించిన షిఫ్ట్ తనతో పాటు రిపోర్టింగ్ సమయం ఏంటి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అనే అంశాల గురించి ఆఫీసియల్ వెబ్సైట్ ని విసిట్ చేసి మీరు చెక్ చేసుకోవాల్సింది.
SSC CGL Admit Card Download :
- SSC Official Website ఓపెన్ చేసుకోండి
- Admit Card ఆప్షన్ పైన క్లిక్ చేయండి
- CGL సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి
- అడిగిన డీటెయిల్స్ తో లాగిన్ అవ్వండి
- HALL TICKET స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది డౌన్లోడ్ చేయండి
- హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
SSC CGL Exam Pattern :
- పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులకు పెడతారు.
- General Intelligence and reasoning – 25 Qsns
- General awareness 25 questions 50 marks
- Quantitative aptitude 25 questions 50 marks
- English 25 questions and 50 marks