Asha Worker Jobs Out 2026:
Asha కార్యకర్తల ఉద్యోగాలు భర్తీ కోసం మనకి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క ఆశ కార్యకర్తని ఉద్యోగాలకు సంబంధించి మహిళలు మాత్రమే అప్లై చేసుకుని విధంగా అవకాశం కల్పించడం జరిగింది. అయితే దీనికి ఎవరు అప్లై చేయాలంటే మీ యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ వార్డు పరిధిలో ఎవరైతే అర్హులైనటువంటి మహిళా అభ్యర్థులు ఉన్నారో వాళ్లు మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవచ్చు వాళ్లకు మాత్రమే స్థానికంగా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది.
ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఉన్నారా వాళ్లు మీకు సంబంధించిన గ్రామా లేదా వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి PHC / UPHC మెడికల్ ఆఫీసర్ వద్దకు మీరు డైరెక్టర్ దరఖాస్తులనేవి ఫీల్ చేసుకుని ఆయనకి సబ్మిట్ చేయవచ్చు.
ఎవరు అర్హులు :
- 10 వ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అందరూ కూడా అర్హులే
- కనీస వయస్సు 25 నుంచి గరిష్ట వయసు 45 సంవత్సరాల మధ్యలో కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు
- మీ యొక్క గ్రామా లేదా వార్డు సచివాలయ పరిధిలో మీరు నివసిస్తూలై ఉండాలి
- వివాహం కాకుండా నార్మల్ గా ఉంటారు కదా అంటే అవివాహిత మహిళ అయి ఉంటే సరిపోతుంది
- వితంతువులు కానీ లేదా విడాకులు పొందినటువంటి మహిళలు కానీ భర్త నుంచి సపరేట్ అయిపోయిన వాళ్ళు కానీ లేదా ఆఫర్ ఏమో లేనటువంటి మహిళలకి తప్పనిసరిగా ఎంపిక విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేశారు
- తెలుగు చదవడం రాయడం మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి
- ఆరోగ్యం పట్ల అవగాహన పారిశుద్ధ్యం పట్ల అవగాహన మరియు పోషకాహార విలువలు గురించి ఆరోగ్యం గురించి గర్భిణీ స్త్రీల యొక్క సంరక్షణ గురించి కూడా కాస్త కొద్దిపాటి నాలెడ్జ్ ఉండాలి
- ప్రజలతోపాటు మీరు మమైకం అవుతూ వాళ్ళ యొక్క సమస్యలు అనేవి తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు మెలుచుకోవాలి
సెలక్షన్ ఏవిధంగా చేస్తారు?
సెలక్షన్ లో ప్రధానంగా ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు వంద మార్కులకు అయితే మీకు చేయడం జరుగుతుంది. మీకున్న విద్యార్హతలు కావచ్చు అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ చూసుకొని మీకు సెలక్షన్ చేస్తారు అయితే ఇందులో భాగంగా మీకు 40 మార్కులకు ఇంటర్వ్యూ కూడా తప్పకుండా ఉంటుంది.
ఏ విధంగా అప్లై చేయాలి?
ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తు నే ఫీల్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి PHC / UPHC వద్దకు సంబంధించిన మీరు అప్లై చేయొచ్చు.