TTD లో గెస్ట్ ఫాకల్టీ జాబ్స్ || TTD SV Junior College Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD SV Junior College Jobs 2026:

Tirumala Tirupati Devasthanam – TTD సంబంధించిన SV జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

ఈ నోటిఫికేషన్ కి పరీక్ష లాంటిది ఏమీ లేకుండా జస్ట్ మీకు WALK IN INTERVIEW ఆధారంగా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

2026 27 విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ అని పోస్టులు నిలిచాడు జరిగింది. అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు నేరుగా ఇంటర్వ్యూ లోకేషన్ కి వెళ్లి ఇంటర్వ్యూకి హాజరబావాల్సిందిగా సంస్థలు చెప్తున్నారు.

 పోస్టుల వివరాలు:

ఇందులో భాగంగా మనకు ఇంగ్లీషు కెమిస్ట్రీ సివిక్స్ కామర్స్ హిస్టరీ అలాగే ఫిజికల్ డైరెక్టర్ విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి.

వీటికి అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గర క్వాలిఫికేషన్ తప్పకుండా ఉండాలి. Ma, MSC, MCOM, MPED Physical Education వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ అవకాశం ఇచ్చారు.

Walk in Interview :

ఆసక్తి మరియు అర్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అక్టోబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు మీకు ఇంటర్వ్యూ లోకేషన్ కి కచ్చితంగా మీరు మీ యొక్క సర్టిఫికెట్లు పట్టుకొని హాజరు అవ్వవలసి ఉంటుంది.

Interview Venue :

SV జూనియర్ కళాశాల, TTD, ప్రిన్సిపల్ ఆఫీసులో ఈ ఇంటర్వ్యూ ఉంటుంది.

Interview Date:

Oct 8th, 10 AM

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!