12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ || NIT NON Teaching Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIT NON Teaching Notification 2026:

National Institute of Technology – NIT నుండి ఇప్పుడే మనకు ఆంటీ ఇచ్చింది విభాగంలో ఉద్యోగాలకు NIT NON Teaching Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

NIT NON Teaching Notification 2026

అయితే ఇక్కడ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయపూర్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే కనుక Superintendent, technical assistant, technician, office attendant అనే  వివిధ రకాల జాబ్స్ కి రిలీజ్ చేశారు నోటిఫికేషన్ అనేది.

ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా మనకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మాత్రమే అప్లై చేయొచ్చు. అయితే ఇందులో భాగంగా టోటల్గా 37  పోస్టులు  అన్నీ రిలీజ్ చేయడం జరిగింది.

 ఈ యొక్క NIT NON Teaching Notification 2026 ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 10+2 / Diploma / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు కనీసం 18000 నుంచి గరిష్టంగా 35000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మహిళలు పురుషులు ఎవరైనా కూడా తీసివేతంగా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు.. మరి దీనికి సంబంధించి ఒక ఎగ్జాం ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

Age:

 కనీసం వయసు 18 ఉండాలి గరిష్టంగా 30 సంవత్సరాలు వరకు ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

మీ యొక్క Non టిచింగ్ విభాగంలో ఉద్యోగాలకు వివిధ రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కనీసం మీకు 10+ 2 / Any Degree పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.

TTD లో Walkin ఇంటర్వ్యూ 

కోర్టులో 641 Govt జాబ్స్

సుప్రీంకోర్టులో 250 జాబ్స్

Vacancies :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 37 పోస్టులకు సంబంధించిన Superintendent, technical assistant, technician, office attendant  జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary : 

ఈ యొక్క NIT NON Teaching Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹18,000/- to ₹35,400/-  వరకు కూడా సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు ముందుగా ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక Skill టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత ఫైనల్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.

Important Dates :

Apply Start: Oct 1st

Apply End: Oct 30th 

Apply process : 

  • NIT – Official Website ఓపెన్ చేసుకోండి
  •  నోటిఫికేషన్ చదవండి
  • అప్లికేషన్ ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!