కోర్టులో 641 Govt జాబ్స్ || DSSSB Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSSSB Notification 2026:

 Delhi Subordinate Services Selection Board – DSSSB మనకు ప్రధానంగా 641 పోస్టులకు DSSSB Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

DSSSB Notification 2026

DSSSB Notification 2026 లో మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, వంటి పోస్టులు అనేవి రిలీస్ చేయడం జరిగింది.

DSSSB Notification 2026

అయితే ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టుకోవాలంటే అక్టోబర్ ఆరో తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా అధికారక వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

మరి DSSSB Notification 2026 సంబంధించి దరఖాస్తులు పెట్టే అభ్యర్థులకు 10th / 12th / Any Degree వంట అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు మీకు తప్పకుండా టైపింగ్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలి.

దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది పెడతారు అది కంప్లీట్ అయిన వెంటనే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది దానితోపాటు మీకు ఇంటర్వ్యూ కూడా పోస్ట్ ని ఆధారంగా చేసుకుని నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే వీటికి అప్లై చేసి అభ్యర్థులకు ఏజ్ లిమిటెడ్ 18 – 27 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.

Age:

DSSSB లో భాగంగా విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు అంటే మహిళలకు కానీ పురుషులకు కానీ కనీసం 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు కూడా జనరల్ వాళ్లకు అవకాశం ఇచ్చారు. 1st June 2026 తేదీ నాటికి తప్పకుండా ఉండాలి. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

 

POST NAME QUALIFICATION
Senior Personal Assistant Any Degree
Personal assistant – District and Session Court Any Degree
Personal assistant –  family court Any Degree
Junior judicial assistant – District and Session Court Any Degree
Junior judicial assistant  – Family Court Any Degree
Process server – District and Session Court 10th Pass + LMV License
process server –  family court 10th Pass + LMV License
Peon – District and Sessions Court 10th Pass
PEON – Family court 10th Pass

 

BOB లో 1100 జాబ్స్ 

పెన్షన్ శాఖలో జాబ్స్ 

రైల్వే లో Govt జాబ్స్

Vacancies :

 

POST NAME VACANCIES
Senior Personal Assistant 27
Personal assistant – District and Session Court 189
Personal assistant –  family court 17
Junior judicial assistant – District and Session Court 151
Junior judicial assistant  – Family Court 23
Process server – District and Session Court 91
process server –  family court 01
Peon – District and Sessions Court 139
PEON – Family court 03

 

Salary : 

ఈ యొక్క DSSSB Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹30000/- to ₹50,000/-  మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క దీపాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మనకు క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  •  రాత పరీక్ష
  •  స్కిల్ టెస్ట్
  •  ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్

Important Dates :

Apply Start : Oct 6th

Apply End : Nov 4th 

Apply process : 

  • DSSSB యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  ఇందులో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!