AP Horticulture Jobs 2026:
ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఎవరైతే అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలో ఉంటూ అవుట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్లకి ఇది మంచి చక్కటి అవకాశం గా చెప్పొచ్చు.
వరకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ అది కూడా మీకు walk in Interview ద్వారానే మనకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మొత్తం మనకు 08 పోస్టులకు సంబంధించి ఎలక్ట్రీషియన్, రికార్డు అసిస్టెంట్, మాలి, శానిటరీ అసిస్టెంట్ వంటి posts ఉన్నాయి.
అర్హతలు ఏం కావాలి?
ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ను అనుసరించుకొని మనకు ఇక్కడ 10th, ITI నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా జాబ్స్ ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ మీకు తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చినట్లయితే అప్లై చేసుకునే విధంగా కూడా కాస్త చిన్నస్థాయి జాబ్స్ ఉన్నాయి.
ఇంటర్వ్యూ డీటెయిల్స్:
- ఈ ఇంటర్వ్యూ అనేది మనకి అక్టోబర్ 13వ తేదీ ఉదయం 10 గంటలకు మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది.
- ప్రాంతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం కొవ్వూరు 534350, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్.