AP State Forensic Science Service Notification 2026:
Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే గనక అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది.
18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వైస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 19 నుంచి డిసెంబర్ 13 మధ్యలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎందుకని వాళ్లకి దాదాపు 70000 వరకు జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం కూడా జరుగుతుంది.
AGE:
APPSC ఫారెన్సీక్ సర్వీసెస్ విభాగంలో పని చేయడానికి సంబంధించి అప్లికేషన్ పెట్టాలంటే 18 సంవత్సరాలు మినిమం ఉండాలి గరిష్టంగా 44 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 01.07.2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC ఫారెన్సీక్ సర్వీసెస్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనీసం నీకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / PG కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
APPSC ఫారెన్సీక్ సర్వీసెస్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 08 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు విడుదల చేశారు.
Salary :
APPSC ఫారెన్సీక్ సర్వీసెస్ విభాగంలో ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకి నెలకి ₹70,000/- సుమారుగా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
APPSC ఫారెన్సీక్ సర్వీసెస్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే గనక ప్రదర్శన పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలక్షన్లో భాగంగా మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆఫీసియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ తో పాటు సిలబస్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.
Important Dates:
Apply Start : Nov 19th
Apply End : Dec 13th
Apply Process :
APPSC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అందులో ఓటిపిఆర్ అనేది నమోదు చేసుకొని అక్కడి నుంచే తన కష్టాలు అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.