SIDBI Recruitment 2026:
Small industries Development Bank of India – SIDBI నుండి ఇప్పుడే మనకు క్రియేట్ ఏ మరియు గ్రేడ్ కి విభాగంలో మొత్తం 68 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలి అంటే బాగా మనకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి అవకాశం ఇవ్వడం జరిగింది. 21 నుంచి 30 మరియు 25 నుంచి 33 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించిన పెట్టాలంటే డిసెంబర్ 11 వరకు ఛాన్స్ ఉంది. సెలక్షన్ లో భాగంగా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డిస్క్రిప్ట్ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
AGE:
GRADE A : 21 – 30
GRADE B : 25 – 33
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
SIDBI ద్వార విడుదల చేసిన ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్పులతో కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
SIDBI ద్వారా మొత్తం 68 పోస్టులకు సంబంధించిన మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
SIDBI లో భాగంగా మనకు జీతం చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడాను ₹1,20,000/- to ₹1,45,000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
SIDBI ద్వారా మనకు సెలక్షన్ తీసుకున్నట్లయితే మొదటి మనకు ఆన్లైన్ ఆబ్జెక్టు ఎగ్జామినేషన్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్టు పేపర్ ఉంటుంది అది కంప్లీట్ అయితే ఫేస్ త్రీ ఎంట్రీ ఉంటుంది.
ఈ పరీక్షలో పేపర్ వన్ అనేది మనకు మొత్తం 60 మార్కులకు ఉంటుంది 60 కోషన్స్ ఉంటాయి. ఇందులో మనకు రీజనింగ్ ఇంగ్లీషు క్వాంటిటీతో ఆటిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయి.
పరీక్షకు 60 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది ప్రతి తప్పు ఆన్సర్ కి కూడా 1/4 నెగిటివ్ మార్కులు కూడా అందుబాటులో ఉన్నాయి.
Important Dates:
Aoply Online : Nov 21st
Apply End : Dec 11th
Exam : Dec 27th
Interview : Feb 2027
Apply Process :
SIDBI సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకొని మీరైతే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు.