10th అర్హత తో Govt జాబ్స్ || Sainik School Chhingchhip Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Chhingchhip Recruitment 2026:

సైనిక్ స్కూల్ ద్వారా మనకు వార్డ్ బాయ్స్ మరియు ఆయా ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండి మాకు మంచి జాబ్ కావాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్తగా చెప్పొచ్చు. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఆఫ్లైన్ విధానంలో అక్టోబర్ 23వ తేదీ వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది.

18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. 28,800 వరకు కూడా ప్రతి నెల జీతం పొందే అవకాశం ఉంటుంది సుమారుగా. వీటికి సంబంధించిన సెలెక్షన్లో మనకు అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా పరీక్ష అనేది నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

AGE:

సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి వార్డ్ బాయ్స్ మరియు ఆయా పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు ఎంతో ఉన్నా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

Qualification :

సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేస్తే అభ్యర్థులకు తప్పకుండా మీకు 10వ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Vacancies :

Ward Boys : 04

GE (Ayah) : 01

మొత్తంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 వేకెన్సీస్ అని రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

సైనిక్ స్కూల్లో భాగంగా విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కోసం మీకు ₹28800/- ప్రతి నెల కూడా జీతం పొంద అవకాశం అనేది సుమారుగా ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మనకు ఇంటర్వ్యూ లేదా పరీక్ష అనేది నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Last Date : Oct 23rd

Apply process :

సైనిక్ స్కూల్ యొక్క ఆఫిసన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి మొత్తం చదివిన తర్వాత దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేయొచ్చు.

Official Notification & Apply Form

Leave a Comment

error: Content is protected !!