10th అర్హతలు తో జాబ్స్ || ICFRE IWST Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE IWST Recruitment 2026:

ICFRE – Institute of wood Science and Technology (IWST) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా లోయర్ డివిజన్ క్లర్క్ – LDC, టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే ఉద్యోగలకు సంబంధించి ఏంటంటే అందరూ అప్లై చేసుకునే విధంగా కొట్టకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని ఆఫ్లైన్ విధానంలో మీరు పెట్టుకోవాలి అంటే మనకు లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 21 వరకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మనకు జాబ్ పోస్టింగ్ అనేది బెంగళూరు ప్రాంతంలో అయితే ఉంటుంది గమనించాలి. సెలక్షన్ లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. 10th, 12th, Degree సంబంధించిన అర్హతలతో మీరు ఇక్కడ విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

AGE:

ICFRE – Institute of wood Science and Technology (IWST) అనే సంస్థ నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు మూడు రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా మీకు ఏజ్ లిమిట్ అనేది కావలసి ఉంటుంది.

  •  TECHNICAL ASSISTANT : 21 TO 30 YEARS
  •  Lower division clerk : 18 to 27 years
  •  Multi tasking staff : 18 to 27 years

Qualification :

ICFRE – Institute of wood Science and Technology (IWST) సంబంధించి మీకు క్వాలిఫికేషన్ అనేది క్రింది విధంగా ఉండాలి గమనించాలి.

  • TECHNICAL ASSISTANT : Graduation
  •  Lower division clerk : 12th Pass
  •  Multi tasking staff : 10th Pass

Vacancies :

ICFRE – Institute of wood Science and Technology (IWST) నుండి మనం చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ – LDC, టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

ICFRE – Institute of wood Science and Technology (IWST) సంబంధించి జీతం చూసుకున్నట్లయితే కనుక మనకు దాదాపు 35 వేల రూపాయల వరకు సుమారుగా జీతం పొందే ఛాన్స్ అనేది లభిస్తుంది.

Selection process :

ICFRE – Institute of wood Science and Technology (IWST) సంబంధించిన సెలక్షన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా మీకు ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత పోస్టును అనుసరించుకొని టైపింగ్ స్కెల్ టెస్ట్ అనేది ఉంటుంది ప్రధానంగా క్లర్క్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ అనేది చూస్తారు. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

పరీక్షలో మీకు వంద మరకులకు పేపర్ ఉంటుంది. General English quantitative aptitude general awareness mental ability and region in సంబంధించిన టాపిక్స్ అనేవి చదువుకోవాలి.

Important Dates :

Apply Start : Nov 16th

Apply End : Dec 21st

Apply Process :

ICFRE – Institute of wood Science and Technology (IWST) సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులోనే మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయడంతో పాటు మీ యొక్క డీటెయిల్స్ మరియు మీ యొక్క అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి మీరు అప్లికేషన్ ని ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.

Address :

The director

ICFRE Institute of good science and technology

18TH CROSS MALLESWARAM,

Bangalore 560003 Karnataka.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!